పోరంబోకు భూములు ఇళ్ల స్థలాల ప్రతిపాదనపై భాజపా కిసాన్ మోర్చా అభ్యంతరం - Notification of house placement issue object news
గుంతల భూములు, చెరువు గట్లు, కాలువ గట్లను ఇళ్ల స్థలాలుగా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంపై భాజపా కిసాన్ మోర్చా విభాగం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాట్లాడిన నాయకులు పుంత భూములు, చెరువు గట్లు, కాల్వ గట్లను ఇళ్ల స్థలాలుగా ఇస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు ఫోన్: 93944 50286, 9493337409 తేదీ:29.01.2020 ఐటమ్: భాజపా ప్రెస్ మీట్ AP_TPG_14_29_BJP_PRESSMEET_AB_AP10092 (. ) పుంత పోరంబోకు భూములను, కాలువ గట్లను, చెరువు గట్టులను ఇళ్ల స్థలాలుగా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది.
Body:పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా విభాగం నాయకులు పివీఎస్ వర్మ తణుకులో విలేకరులతో మాట్లాడుతూ పుంత భూములను, చెరువు గట్లను, కాలవ గట్లను ఇళ్ల స్థలాలుగా ఇస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. రైతులు పంట పండించడానికి కావలసిన వాటిని తమ వ్యవసాయ భూములు భూమి తీసుకెళ్లడానికి గానీ, తాము పండించిన పంటలను మార్కెట్ చేసుకోవడానికి గానీ అవకాశం ఉండదని పేర్కొన్నారు రైతులు తమ పంటలను మాసూళ్లు చేసుకోవడానికి కాలువ గట్లు, పుంత పోరంబోకు భూములు అవసరం అన్నారు.
Conclusion:రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత భూములకు జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు బైట్: పివీఎస్ వర్మ, బీజేపీ కిసాన్మోర్చా జిల్లా నాయకులు