ఇవీ చదవండి..
భవిష్యత్ బావుండాలంటే తెదేపా రావాలి: రోహిత్ - ప్రచారం
భవిష్యత్ బావుండాలంటే తెదేపా తిరిగి అధికారంలోకి రావాలని సినీనటుడు నారా రోహిత్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నారా రోహిత్ ఎన్నికల ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో నటుడు నారా రోహిత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తరఫున రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రచార రథంపై ప్రధాన వీధుల్లో తిరుగుతూ, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే మళ్లీ చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెదేపాను గెలిపించాలని కోరారు. తెదేపా కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.
ఇవీ చదవండి..
Intro:Ap_Nlr_01_04_Tdp_Narayana_Prachaaram_Kiran_Avb_C1
నెల్లూరు నగర తెదేపా అభ్యర్థి మంత్రి నారాయణ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలోని 41వ డివిజన్ పరిధిలోని మన్సూర్ నగర్, కొండదెబ్బ, కోనేటిమిట్ట ప్రాంతాల్లో నారాయణ ప్రచారం చేశారు. అనంతరం క్లాత్ మర్చంట్ అసోసియేషన్ హాల్ లో వ్యాపారులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తాను గెలుపొందితే నగరంలో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా నారాయణ హామీ ఇచ్చారు. వైకాపా రౌడీయిజానికి ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం నేర్పాలని ఆయన పిలుపునిచ్చారు.
బైట్: నారాయణ, నెల్లూరు నగర తెదేపా అభ్యర్థి, మంత్రి.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291