ETV Bharat / state

సైన్స్ హబ్​గా నన్నయ్య విశ్వవిద్యాలయం! - science-hub

నన్నయ్య విశ్వవిద్యాలయంలో నూతన పీజీ కోర్సులను ప్రవేశపెట్టారు వర్సిటీ అధికారులు. కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయలు కల్పించనున్నారు.

nannaya-university
author img

By

Published : Jul 20, 2019, 9:13 PM IST

సైన్స్ హబ్​గా నన్నయ్య విశ్వవిద్యాలయం!

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నన్నయ్య విశ్వ విద్యాలయాన్ని సైన్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా నూతన పీజీ కోర్సులను ప్రవేశపెట్టారు. నాలుగు కోర్సులతో కూడిన ఇంజినీరింగ్‌ విద్యను కూడా అందించాలని యోచిస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. వచ్చే ఏడాదికి వర్సిటీ ప్రాంగణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే యోచనలో అధికారులున్నారు.

Intro:ap_cdp_16_20_high_court_judge_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
న్యాయమూర్తులు ఒకటికి రెండుసార్లు విచారించి తీర్పు ఇవ్వాలని హైకోర్టు జడ్జి జస్టిస్ రంగారావు అన్నారు. కడప జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లాలోని న్యాయమూర్తులకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత ఆయనకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కోర్టు ఆవరణంలో మొక్కలు నాటారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఎంతో గౌరవం ఉందని ప్రజలకు న్యాయం ఎప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. కోర్టు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. లోక్ అదాలత్ లను సద్వినియోగపరుచుకొని బాధితులకు సకాలంలో న్యాయం అందజేయాలని చెప్పారు. కొత్త చట్టాలకు అనుగుణంగా తీర్పు ఇవ్వాలని పేర్కొన్నారు.

Body:హైకోర్టు జడ్జి

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.