ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత

అక్రమంగా వాహనాలలో తరలిస్తున్న 6లక్షల 11 వేల రూపాయల నగదును పశ్చిమగోదావరిజిల్లా తణుకు పోలీసులు సీజ్‌చేశారు.

అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత
author img

By

Published : Mar 16, 2019, 10:30 AM IST

పశ్చిమగోదావరిజిల్లా తణుకుపోలీసులు 6 లక్షల 11 వేల రూపాయల నగదును సీజ్‌చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నరేంద్ర కూడలి, రాజీవ్‌చౌక్‌ కూడలిలలో తనిఖీలు నిర్వహిస్తుండగా వాహనాలలో తరలిస్తున్న నగదుస్వాధీనం చేసుకున్నారు. తగిన ఆధారాలు సమర్పిస్తే నగదుతిరిగి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆదినారాయణ వెల్లడించారు. తహశీల్ధార్‌ ద్వారా ఎన్నికల రిటర్నింగ్‌అధికారికి నగదుపంపిచనున్నట్లు తెలిపారు.

nagadhu pattivetha
అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత

ఇవి కూడా చదవండిపేదల బియ్యం పక్కదారి

Mumbai, Mar 15 (ANI): The work of demolishing the remaining parts of collapsed bridge is underway in Mumbai on Friday. The metallic frame of the foot over bridge is being removed. The bridge had collapsed near CSMT railway station yesterday. As many as six people had died and 31 others got injured in the incident.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.