ETV Bharat / state

నరసాపురంలో నాగబాబు, కేఏ పాల్ నామినేషన్లు

నరసాపురం లోక్​సభ నియోజకవర్గానికి జనసేన నుంచి నాగబాబు, ప్రజాశాంతి నుంచి కేఏ పాల్ నామినేషన్ వేశారు. జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా నాయకర్ నామపత్రం దాఖలు చేశారు.

author img

By

Published : Mar 22, 2019, 9:45 PM IST

నరసాపురం ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నాగబాబు, కేఏ పాల్
నరసాపురం ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన నాగబాబు, కేఏ పాల్
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్​సభ నియోజకవర్గజనసేన అభ్యర్థిగా కొణిదల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ నియేజకవర్గఅభ్యర్థిగా నాయకర్ నామినేషన్ వేశారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు మద్దతుగా ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు.

ఇదే స్థానానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ వేశారు. పోటీలో ఎందరు స్టార్స్ ఉన్నా... విజయం తనదేనని దీమా వ్యక్తం చేశారు. అవినీతి నిర్మూలన కోసం ప్రజలు ప్రజాశాంతిని కోరుకుంటున్నారని అన్నారు.

Intro:ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకానికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Body:ఈ పథకం ద్వారా పేద చిన్న కౌలు రైతులు అంతా తమ వ్యవసాయానికి పెట్టుబడి పెట్టుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

Conclusion:అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 6000 లు రాష్ట్ర ప్రభుత్వం 9 వేరు అందజేయటం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఐదెకరాలు పైబడిన పెద్ద రైతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి అందజేయటం స్వాగతిస్తున్నారు. ఈ పథకం అందజేసే మూడు విడతల సోము ఒకే విడతలో అందజేస్తే రైతులకు మరింత మేలు అవుతుందని సూచిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.