ETV Bharat / state

ఆరోపణలతో ఐదేళ్లు పూర్తి

ఆరోపణలతో ఐదేళ్లకాలాన్ని గడిపారని ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు. చంద్రబాబుపై మోదీ, జగన్​, కేసీఆర్​లు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో గెలుపు మాత్రం తెదేపాదేనని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఏలూరు తెదేపా కార్యాలయంలో పంపిణీ చేశారు.

ఏలూరులో సీఎం సహాయనిధి చెక్కులను ఎంపీ మాగంటి బాబు పంపిణీ చేశారు.
author img

By

Published : Feb 23, 2019, 8:22 PM IST

Updated : Feb 23, 2019, 8:34 PM IST

రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమ విజన్ తో ముఖ్యమంత్రి ముందుకు వెళుతుంటే వైకాపా మాత్రం.. కేవలం ఆరోపణలతోనే ఐదేళ్ల కాలం గడిపిందని ఎంపీ మాగంటిబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి చెక్కులను బాధితులకు అందించారు. చంద్రబాబును మోదీ, కేసీఆర్, జగన్​లు లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెదేపా భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఎంపీ టికెట్ వచ్చినా రాకపోయినా.. పార్టీ సేవలో గడిపేస్తానన్నారు

ఏలూరులో సీఎం సహాయనిధి చెక్కులను ఎంపీ మాగంటి బాబు పంపిణీ చేశారు

ఇది కూడా చదవండి.

'మోదీ ప్రైమ్​ టైం ప్రధాని'

Dhar (Madhya Pradesh), Feb 23 (ANI): Senior Congress leader Digvijaya Singh claimed that Prime Minister Narendra Modi had not taken the Pulwama terror attack "as seriously as he should have" and asked "who measured his chest.'' ''I am unable to understand who measured his (Modi's) chest. The Prime Minister did not take this (terror attack) as seriously as he should have. When the news of the terror attack (Pulwama) came out, he (Modi) was in Jim Corbett shooting for a film. He should have immediately left everything and returned to Delhi as this was an emergency. He should have immediately declared national mourning and called for an emergency meeting of the Cabinet Committee on Security," Singh told reporters here on Friday. "Such a massive convoy was passing through. In every 10-15 kilometers, there is checking done. How was 3.5 quintal of explosives not detected? Centre hasn't been able to answer these questions yet," he added. As many as 40 CRPF personnel were killed in an attack carried out by Pakistan-based Jaish-e-Mohammed (JeM) in South Kashmir's Pulwama district on February 14.
Last Updated : Feb 23, 2019, 8:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.