ETV Bharat / state

పీటీడీ సర్వీసులకు మరింత వెసులుబాటు

author img

By

Published : May 28, 2020, 11:04 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో పీటీడీ సర్వీసులు నడిపేందుకు మరింత వెసులుబాటు ఇస్తున్నామని ప్రాంతీయ మేనేజర్ అన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More flexibility for PTD services in west godavari district
పీటీడీ సర్వీసులకు మరింత వెసులుబాటు

పశ్చిమ గోదావరి జిల్లాలో పౌర రవాణా శాఖ (పీటీడీ) బస్సు సర్వీసులు నడిపేందుకు మరింత వెసులుబాటు తీసుకొస్తున్నామని ప్రాంతీయ మేనేజర్ వీరయ్య చౌదరి తెలిపారు.

ప్రస్తుతం బస్టాండు నుంచి గమ్యస్థానం చేరేవరకు మధ్యలో ఆపే పరిస్థితి లేనందున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బస్సులను బస్టాండులో ఆపి టికెట్లు తీసుకొనే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఇదీ చదవండి:

'డాక్టర్​ సుధాకర్​కు మరో ఆసుపత్రిలో చికిత్స ఇప్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.