కొత్తగా రాష్ట్రంలో ప్రారంభిస్తున్న 104, 108 వాహన సేవల వల్ల.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసౌకర్యం మెరుగవుతుందని మహిళ, శిశు సంక్షేమ శాఖమంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో 104, 108 వాహనాలు మంత్రి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, వైకాపా ఎమ్యెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమగోదావరిజిల్లాకు48.. 104 వాహనాలు, 27.. 108 వాహనాలను కేటాయించారు.
ఇదీ చూడండి