ETV Bharat / state

వరద ఉద్ధృతిపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష - floods

లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాసం ఏర్పాటు చేయాలని మంత్రి పెద్ది రెడ్డి ఆధికారులను ఆదేశించారు. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్పరెన్స్​ నిర్వహించారు.

వరదలపై అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
author img

By

Published : Aug 4, 2019, 2:59 PM IST

వరదల నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో చర్చ జరిపి... గోదావరి వరదలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కల్పనపై అధికారులతో సమాలోచనలు చేశారు. వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. వరద ప్రాంతాల్లో తాగునీరు, నిత్యావసరాలు సరిగా అందేలా చూడాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Intro:AP-GNT-66-04-BULIYAN-MARCHANT-ADHYAKSHYUDU-PRAMAANA-SWIKAARAM-AV-AP10036 . గుంటూరు జిల్లా బంగారం వెండి డైమండ్ వర్తక సంఘం జిల్లా అధ్యక్షులు గా సత్తెనపల్లికి చెందిన ఆతుకూరి నాగేశ్వరరావు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు స్థానిక మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకారానికి జిల్లా నలుమూలల నుంచి వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Body:గుంటూరు జిల్లా సత్తెనపల్లి విజయ్ కుమార్

Conclusion:9440740588

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.