ETV Bharat / state

ఏలూరులో కరోనా మృతుడి అంత్యక్రియలు అడ్డుకున్న స్థానికులు - ఏలూరులో కరోనా కేసులు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా మృతుడి అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్నారు. మృతదేహం, బంధువులను అడ్డుకుని కారుపై రాళ్లు రువ్వారు. చివరకు పోలీసులు కలుగజేసుకుని అంత్యక్రియలు జరిపించారు.

Locals prevent corona funeral in Eluru
ఏలూరులో కరోనా మృతుడి అంత్యక్రియలు అడ్డుకున్న స్థానికులు
author img

By

Published : Jul 28, 2020, 11:18 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ మృతుడి అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్నారు. మృతదేహం, బంధువులను అడ్డుకుని కారుపై రాళ్లు రువ్వారు. మృతదేహాల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే ఆందోళనతో చివరి మజిలీకి ఆటంకం కలిగించారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసి అంత్యక్రియలు పూర్తి చేయించారు.

ఇదీ చదవండి: 'అధ్యయనం చేసి.. ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.