పశ్చిమగోదావరి జిల్లా అన్నవరప్పాడు గ్రామ పరిధిలోని స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలు మృతి చెందింది. మిల్లులో పనిచేస్తున్న అల్లాడి వెంకటలక్ష్మి ప్రమాదవశాత్తు యంత్రంలో జారిపడింది. తీవ్ర గాయాలపాలైన ఆమె.. అక్కడికక్కడే మృతి చెందింది. పెరవలి మండలం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
స్పిన్నింగ్ మిల్లులో పడి కార్మికురాలు మృతి - spinning mill
ప.గో జిల్లా అన్నవరప్పాడు గ్రామ పరిధిలోని స్పిన్నింగ్ మిల్లులో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు జారిపడి ఓ కార్మికురాలు మృతి చెందింది.
స్పిన్నింగ్ మిల్లులో పడి కార్మికురాలు మృతి
పశ్చిమగోదావరి జిల్లా అన్నవరప్పాడు గ్రామ పరిధిలోని స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలు మృతి చెందింది. మిల్లులో పనిచేస్తున్న అల్లాడి వెంకటలక్ష్మి ప్రమాదవశాత్తు యంత్రంలో జారిపడింది. తీవ్ర గాయాలపాలైన ఆమె.. అక్కడికక్కడే మృతి చెందింది. పెరవలి మండలం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Intro:AP_RJY_56_02_VARALAKSHMI_PUJALU_AV_AP10018
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్: ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
శ్రావణ శుక్రవారం మొదటి వారం కావడం తో తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని అమ్మవారి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి
Body:తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని కనకదుర్గమ్మ ఆలయాల్లోని అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు ఇంటి వద్ద నోచుకున్నారు.
Conclusion:ఇంటిల్లపాది పాడిపంటల తోటి, సౌభాగ్యాలు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మహిళలు పూజలు చేశారు.