ETV Bharat / state

కొవ్వలి పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికలో రసాభాస

author img

By

Published : Sep 23, 2019, 8:31 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలి ఉన్నత పాఠశాల పీఎంసీ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉదయం జరిగిన ఎన్నికలు చెల్లవని... తిరిగి మరోసారి నిర్వహించాలని స్థానికులు పట్టుబట్టారు.

కొవ్వలి పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికలో రసాభాస

కొవ్వలి పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికలో రసాభాస

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాల.. పేరెంట్స్ కమిటీ (పీఎంసీ) ఎన్నికలో రసాభాస నెలకొంది. సోమవారం ఉదయం జరిగిన పీఎంసీ ఎన్నిక చెల్లదంటూ కొందరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 6, 8 తరగతులకు ప్రధానోపాధ్యాయుడు నారాయణరావు సమక్షంలో ఎన్నికలు జరగ్గా... 7, 9, పది తరగతుల ఎన్నికలు ఉపాధ్యాయుల సమక్షంలో జరిగాయని ఆ ఎన్నిక చెల్లదని వారించారు. ప్రధాన ఉపాధ్యాయులు లేకుండా ఎన్నిక జరిగిందని కొందరు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక నాయకులు పాఠశాలకు వచ్చి ఎన్నికలు తిరిగి నిర్వహించాలని పట్టుబట్టారు.

ఇదీ చదవండి:

విద్యా కమిటీ ఎన్నికల్లో గందరగోళం

Intro:విద్యాలయాల ఎన్నికలకు రాజకీయ రంగు
విద్యాలయాల్లో తల్లితండ్రుల కమిటీలకు రాజకీయ రంగు పులి పందుకుంది
విజయనగరం జిల్లా పాచిపెంట మండల పరిధిలోని పాంచాలి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు కమిటీ ఎన్నికలకు..... సార్వత్రిక ఎన్నికల కంటే హడావుడి చోటు చేసుకుంది
ఇరు వర్గాల మధ్య పోటీ నెలకొంది ముందుగా ఆరో తరగతికి నేరుగా ఎన్నికలు జరిగాయి ఇందులో అర్థం ఓడిపోవడంతో ఆ వర్గానికి చెందిన వారంతా ఎన్నికలు హాజరు కాకుండా వచ్చిన వారు తిరిగి వెళ్లిపోయారు దీంతో 7 ,8,10 తరగతుల కోరం లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి
ఆ తర్వాత జన సందడి మొట్టమొదటిగా వెళ్లిపోవడంతో సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో రావడంతో తొమ్మిదో తరగతి ఎన్నికలు సజావుగా సాగే అంతేకాకుండా అక్కడ ఉపాధ్యాయులు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు అని ప్రతిపక్ష వర్గం ఆరోపిస్తున్నారు అంతేకాకుండా మద్యం అసెంబ్లీకి కార్యక్రమాల చేస్తున్నారని అంటున్నారు ఎన్నికల్లో వాయిదా అధికారులు తెలియపరిచారు ఈ స్కూల్లో మొత్తం 570 మంది విద్యార్థులు ఉన్నారని 6వ తరగతి 106 ,7వ తరగతి 112 8వ తరగతి 111 9వ తరగతి 127 10వ తరగతి 112 విద్యార్థులు మొత్తం 570 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో ఉన్నారని
సాలూరు మండలం లో కూర్మ రాజు పేటలో , మామిడిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ , కందులు పదం, మరి పల్లి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగాయి
బైట్స్
ప్రధానోపాధ్యాయులు ( నాగేశ్వరరావు)
రవణమ్మ
యుగంధర్
ప్రసాద్

Body:hgfd

Conclusion:bcd
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.