ETV Bharat / state

ఎన్నికల వేళ అలజడులను ఉపేక్షించం

ఎన్నికల సమయంలో అలజడులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొవ్వూరు డి.ఎస్.పి వెంకటేశ్వరావు స్పష్టం చేశారు.

author img

By

Published : Mar 23, 2019, 4:01 PM IST

వెంకటేశ్వరావు, కొవ్వూరు డి.ఎస్.పి
వెంకటేశ్వరావు, కొవ్వూరు డి.ఎస్.పి
ఎన్నికల సమయంలో అలజడులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లాకొవ్వూరు డీఎస్​పీవెంకటేశ్వరావు స్పష్టం చేశారు. ఇప్పటికే అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి రాజకీయ పార్టీలు, ప్రజలందరూ సహకరించాలన్నారు.

ఇవి కూడా చదవండి...

గెలిపించండి.. 100 పడకల ఆసుపత్రి కట్టిస్తా!

వెంకటేశ్వరావు, కొవ్వూరు డి.ఎస్.పి
ఎన్నికల సమయంలో అలజడులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లాకొవ్వూరు డీఎస్​పీవెంకటేశ్వరావు స్పష్టం చేశారు. ఇప్పటికే అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి రాజకీయ పార్టీలు, ప్రజలందరూ సహకరించాలన్నారు.

ఇవి కూడా చదవండి...

గెలిపించండి.. 100 పడకల ఆసుపత్రి కట్టిస్తా!

Intro:AP_GNT_86_23_TDP_MLA_SATHEMANI_PRACHARAM_AV_C11
contributor (etv)k.koteswararao, vinukonda
గుంటూరు జిల్లా వినుకొండ తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ఒక గమ్మత్తు సంఘటన చోటు చేసుకుంది నాల్గో వార్డు కొత్తపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు సతీమణి నాలుగో వార్డ్ లో నివాసం ఉంటున్న మాజీ శాసనసభ్యులు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన మల్లికార్జున రావు గారి ఇంటికి వెళ్లి వారి సతీమణి ని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరిన తెదేపా అభ్యర్ధి జీవీ ఆంజనేయులు సతీమణి లీలావతి ఆమె అభ్యర్థనను చిరునవ్వుతో స్వాగతించిన మల్లికార్జునరావు సతీమణి పద్మ


Body:గుంటూరు జిల్లా వినుకొండ ప్రచారపర్వంలో ఒక గమ్మత్తు సంఘటన చోటు చేసుకుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపేట లో పర్యటిస్తున్న తెదేపా అభ్యర్ధి జీవీ ఆంజనేయులు సతీమణి మాజీ శాసనసభ్యులు ఒకప్పటి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున రావు గారి ఇంటికి వెళ్లి వారి సతీమణి పద్మావతి గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు కి ఓటు వేయాల్సిందిగా జీవీ ఆంజనేయులు సతీమణి లీలావతి కోరారు అభ్యర్థనకు ప్రతిస్పందనగా అలాగేనంటూ పద్మావతి సమాధానం ఇవ్వడంతో చిరునవ్వుతో ముందుకు సాగిన లీలావతి


Conclusion:ap gnt vnk kit677 idap10038
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.