ETV Bharat / state

తణుకులో కోడి పందేల బరులు ధ్వంసం - పగో జిల్లా తణుకులో కోడి పందేల బరులు ధ్వంసం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండల పరిధిలో సిద్ధం చేసిన కోడి పందేల బరులను పోలీసులు ధ్వంసం చేశారు. తణుకు మండలం తేతలి, దువ్వ, మండపాక, వేల్పూరు గ్రామాల్లో చదును భూమిని ట్రాక్టర్లతో, పారలతో తవ్వించారు. బరులను సిద్ధం చేస్తున్న వారికి పోలీసులు, రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించారు. కొంతమందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. నిర్వహణకు స్థలాలు అద్దెకిచ్చే వారికి నోటీసులు జారీ చేశారు.

kodi  pandela places destroyed at tanuku
పోలీసుల ఆధ్వర్యంలో కోడి పందేల బరులు ధ్వంసం
author img

By

Published : Jan 13, 2020, 5:14 PM IST

..

తణుకులో కోడి పందేల బరులు ధ్వంసం

ఇదీచూడండి.తణుకులో కోడిపందేలపై పోలీసుల హెచ్చరికలు

..

తణుకులో కోడి పందేల బరులు ధ్వంసం

ఇదీచూడండి.తణుకులో కోడిపందేలపై పోలీసుల హెచ్చరికలు

Intro:సెంటర్: తణుకు, జిల్లా: పశ్చిమ గోదావరి,
రిపోర్టర్: ఎం. వెంకటేశ్వరరావు,
కెమెరా: ఎం. వెంకటేశ్వరరావు,
ఐటమ్: కోడి పందాల బరుల ధ్వంసం
AP_TPG_13_13_COCK_F
IGHT_BARULU_DVAMS
AM_AB_AP10092
( ) పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండల పరిధిలో సిద్ధం చేసిన కోడి పందాల బరులను పోలీసులు ధ్వంసం
చేయుంచారు. తణుకు మండలం తేతలి, దువ్వ,
మండపాక, వేల్పూర్ గ్రామాల్లో కోడి పందేల బరులను పరిశీలించి, పందాల నిర్వహణకు సిద్ధం చేసినట్లు గుర్తించారు. Body:నిర్వహణకు అనువుగా చదువు చేసిన బరులను
దగ్గరుండి కోడిపందాలు నిర్వహించటానికి పనికిరాకుండా చేయించారు.
చదును భూమిని దుక్కి ట్రాక్టర్లతో, పారలతో తవ్వించారు. బరులను సిద్ధం చేస్తున్న వారికి పోలీసులు రెవెన్యూ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బరులు సిద్ధం చేసిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతోపాటు, కోడి పందాల నిర్వహణకు, Conclusion:బరులకు స్థలాలు అద్దెకిచ్చే వారికి నోటీసులు జారీ చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు కోడి పందాలు నిర్వహించే వారిని అడ్డుకోవడానికి గ్రామ స్థాయి కమిటీలు నియమించామన్నారు. కోడి పందాలు నిర్వహిస్తే సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.