ETV Bharat / state

క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఏర్పాట్లు

author img

By

Published : Nov 14, 2020, 3:36 PM IST

పశ్చిమగోదావరిలో పంచారామ క్షేత్రం క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రత్యేక క్యూలైన్లు, అభిషేకాలకు చలువ పందిళ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కరోనా నిబంధనల ప్రకారమే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామన్నారు.

Kartik masam preparations  at Kshira Ramalingeswara Swamy Temple
క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఏర్పట్లు

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని పంచరామ క్షేత్రం క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున్నా.. అన్నిరకాల ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రత్యేక క్యూలైన్లు, అభిషేకాలకు చలువ పందిళ్లు సిద్ధం చేస్తున్నారు. కరోనా నిబంధనల ప్రకారం భక్తులను అనుమతిస్తామని ఆలయం కార్యనిర్వహణ అధికారి సూర్యనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి:

'త్వరలో టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశ కార్యక్రమం చేపడతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.