ETV Bharat / state

కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణ

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ దాఖలు చేయడానికి ఆలస్యంగా వచ్చినందున రిటర్నింగ్ అధికారి, ఆయన నామినేషన్​ను తిరస్కరించారు.

కేఏపాల్
author img

By

Published : Mar 25, 2019, 11:13 PM IST

కేఏపాల్
కేఏపాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ దాఖలు చేయడానికి ఆలస్యంగా వచ్చినందున రిటర్నింగ్ అధికారి, ఆయన నామినేషన్​ను తిరస్కరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు కేఏ పాల్, 4 గంటల తర్వాత వచ్చారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్​కుసమయం మించిపోయిందంటూ...రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. తన ప్రతినిధి 2 గంటలముందే తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నాడని.. తాను ఆలస్యంగా వచ్చినా... నామినేషన్​స్వీకరించాలని వాదనకు దిగారు. నిబంధనల మేరకు నామినేషన్ స్వీకరించలేమని అధికారుల తేల్చి చెప్పారు.

Mumbai, Mar 25 (ANI): While addressing a press conference Yuvraj Singh said, "just tried to take my time on the pitch because wickets were falling and I don't want to end up getting close to the game, happy the way I was hitting the ball but the most important thing is winning the game and learn from the mistakes and going to the next game. Losing Rohit Sharma and Quinton de Kock we couldn't get partnerships going, if we could have got 20-30 partnership we could have got more close to the game." Mumbai Indians were bowled out for 176 runs in 19.2 overs. Delhi Capitals (DC) opened their IPL 2019 campaign with a 37-run win against three-time champions Mumbai Indians (MI) at Wankhede Stadium in Mumbai.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.