పైడిపర్రులో ప్రచారం నిర్వహించిన నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రులో నాగబాబు పర్యటించారు. నరసాపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న ఆయన... రోడ్ షో ద్వారా ప్రచారంలో చేశారు. గాజు గ్లాసుకు ఓటేసి జనసేనకు ఒక్కసారి అవకాశమివ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఇవీ చూడండి.
ఆధారాలు లేని రూ.4 లక్షల 45 వేలు పట్టివేత