ETV Bharat / state

జంగారెడ్డిగూడెంలో తెదేపా, జనసేన శ్రేణుల ధర్నా - జంగారెడ్డిగూడెంలో తేదేపా, జనసేన నాయకుల ధర్నా

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో... అమరావతికి మద్దతుగా తెదేపా, జనసేన పార్టీ నాయకులు ధర్నా చేశారు. సీఎం జగన్ కేవలం తన స్వార్థం కోసం రాజధానిని మూడుముక్కలుగా చేస్తున్నారని... చింతలపూడి తెదేపా కన్వీనర్ కర్ర రాజారావు మండిపడ్డారు. బోసుబొమ్మ కూడలిలో మానవహారం నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. ఈ ధర్నాలో హిజ్రాలు పాల్గొని నినాదాలు చేశారు.

janasena and tdp followers dharna at jangareddygudem
జంగారెడ్డిగూడెంలో తేదేపా, జనసేన నాయకుల ధర్నా
author img

By

Published : Jan 9, 2020, 3:21 PM IST

జంగారెడ్డిగూడెంలో తెదేపా, జనసేన నాయకుల ధర్నా

జంగారెడ్డిగూడెంలో తెదేపా, జనసేన నాయకుల ధర్నా

ఇదీ చదవండి: భారత్ బంద్ : జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు

Intro:AP_TPG_21_09_TDP_JANASENA_DHARNA_AVB_AP10088
యాంకర్: ముఖ్యమంత్రి జగన్ తన ఒకరి స్వార్థం కోసం రాజధాని నీ మూడు ముక్కలు చేస్తున్నారంటూ చింతలపూడి తెదేపా కన్వీనర్ కర్ర రాజారావ్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తేదేపా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమరావతి కు మద్దతుగా ఆందోళన చేపట్టారు బోసుబొమ్మ కూడలిలో మానవహారం రాస్తారోకో చేపట్టారు అనంతరం ప్రదర్శనగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి కార్యాలయం ముందు ధర్నా చేశారు ఆందోళన కార్యక్రమానికి హిజ్రాలు మద్దతు పలికి సీఎం మాకొద్దు అంటూ నినాదాలు చేశారు ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని తరలించకుండా అడ్డుకుంటామంటూ నాయకులు తెలిపారు
బైట్స్: కర్ర రాజారావు చింతలపూడి నియోజకవర్గ మెదక్ కన్వీనర్


Body:టిడిపి జనసేన ధర్నా


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.