యుపీఎస్సీ పరీక్షల్లో 32వర్యాంకు సాధించాడు.. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన జగత్ సాయి(Jagathsai got 32 rank in upsc exam). తన ఐదో ప్రయత్నంగా సివిల్ సర్వీస్‌లో అత్యత్తుమ ర్యాంకు సాధించారు. బీటెక్ మెకానికల్ పూర్తిచేసి.. విప్రోలో ఉద్యోగం చేసేవారు. సివిల్ సర్వీస్ సాధించాలన్న లక్ష్యంతో ప్రణాళికబద్దంగా కృషి చేశారు. నాలుగుసార్లు వైఫల్యాలు నేర్పిన అనుభవ పాఠాలతో ఐదోసారి దేశంలోనే మంచి ర్యాంకును సాధించాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి.. యుపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించిన జగత్ సాయితో మా ప్రతినిధి రాయుడు ముఖాముఖి..
ఇదీ చూడండి: PARISHAD: జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నేడు