తనపై దాడి చేసేందుకు జగన్ మనుషుల్ని పంపించాడని ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్ ఆరోపించారు. భీమవరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బస చేయగా తనపై దాడి చేయడానికి అర్థరాత్రి సమయంలో కొంతమంది అగంతకులు వచ్చారని అన్నారు. ఆ దృశ్యాలు సీసీ కెమరాలలో రికార్డ్ అయ్యాయన్నారు. ఇటువంటి రాజకీయాలకు భయపడనన్నారు. జగన్ అధికారంలోకి వస్తే హత్యారాజకీయాలు పెరిగిపోతాయని... రాష్ట్రం రావణ కాష్ఠం అవుతుందన్నారు.
ఇదీ చదవండి