కోటి రూపాయలతో నిర్మాణం చేస్తున్న ఈ ఆలయ మహోత్సవానికి ప్రభుజీ విచ్చేసి ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. జయ యజ్ఞ ప్రవచనం జరిపారు. రష్యా, ఇటలీ దేశాల నుంచి ఇస్కాన్ ప్రతినిధులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 రోజులపాటు ఈ ప్రవచనాలు ఉంటాయని స్థానిక ప్రతినిధి తెలిపారు.
ఇవీ చూడండి :