ETV Bharat / state

జంగారెడ్డిగూడెంలో మద్యం పట్టివేత - jangareddygudem exize circle

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 4లక్షల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 1296 మద్యం సీసాలు , కారును స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు.

Illegal alcohol abuse in Jangareddygudem
జంగారెడ్డిగూడెంలో అక్రమ మద్యం పట్టివేత
author img

By

Published : Feb 23, 2020, 7:30 PM IST

జంగారెడ్డిగూడెంలో అక్రమ మద్యం పట్టివేత

జంగారెడ్డిగూడెంలో అక్రమ మద్యం పట్టివేత

ఇదీచదవండి

రాయిపేటలో మహిళలకు ముగ్గుల పోటీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.