ETV Bharat / state

'పసుపు చొక్కాతో ప్రచారం చేసి గెలిచా పార్టీ మారతానా?' - nimmala rama naidu

రాష్ట్రం మొత్తంలో అయిదేళ్ల పాటు పసుపు చొక్కా వేసుకుని ప్రచారం చేసిన వ్యక్తినని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడతానని తెలిపారు. తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.

తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
author img

By

Published : May 31, 2019, 7:32 AM IST

తెదేపా కోసం నిరంతరం పనిచేస్తానని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారం అసత్యమని...వాటిని నమ్మవద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అయిదేళ్లపాటు పసుపు చొక్కా వేసుకుని తిరిగిన ఏకైక వ్యక్తిగా తాను గుర్తింపు పొందానన్నారు. సంకల్ప బలంగా వచ్చే 5 ఏళ్లు కష్టపడదామని శ్రేణులకు పిలుపునిచ్చారు. తనను తిరిగి ఎన్నుకున్న నియోజక వర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

ఇదీచదవండి

సామాన్యుడి నుంచి శక్తిమంతమైన నేతగా...

Intro:ap_vsp_76_30_4mandupatharalu_pelchina_police_av_c11

యాంకర్: విశాఖ మన్యం జి.మాడుగుల మండలం నుర్మతి లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు పోలీసులు పేల్చివేశారు. మారుమూల ప్రాంతాల్లో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు భావిస్తున్నారు

వాయిస్1) విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతి పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలో గల గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల వద్ద మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు అంటూ పోలీస్ ఎస్పి అట్టాడా బాబూజీ సమక్షంలో నాలుగు .మందుపాతర లు గుర్తించారు. వాటిని నిర్వీర్యం చేసే అవకాశం లేక అక్కడే పేల్చివేశారు. ఏమి జరిగిందోనని నుర్మతి గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులే పేల్చారు అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. మద్దిగరువు సంత కావడంతో ప్రతి వారం పోలీసులు నడిపే ఉచిత ఆర్టీసీ బస్ లో ఎస్పీ బాబూజీ జిమాడుగుల చేరుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ రాజకమల్, ఓఎస్డీ కృష్ణారావు ఉన్నారు. మావో సానుభూతిపరులుగా భావిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
శివ, పాడేరు
శివ, పాడేరు

Body:శివ

Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.