ETV Bharat / state

భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్టు.. 14 రోజులు రిమాండ్​ - పశ్చిమ గోదావరి నేర వార్తలు

ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న భార్యపై హత్యాయత్నం చేసిన ఘటనలో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని తణుకు న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14రోజుల రిమాండ్​ విధించారు.

vteacher husband arrest
భార్యపై హత్యాయత్నం చేసిన భర్త అరెస్టు.. 14 రోజులు రిమాండ్​కు తరలింపు
author img

By

Published : Feb 27, 2021, 10:06 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండల పరిధిలోని ఓ పాఠశాలలో టీచర్​గా పనిచేస్తున్న భార్యపై శుక్రవారం హత్యాయత్నానికి పాల్పడిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.​ నిందితుడ్ని తణుకు న్యాయస్థానంలో హజరుపరచగా న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. నిందితుడు కారులో వెళుతుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.