ఇదీ చదవండి
శ్రీ జగదాంబ అమ్మవారి హుండీ లెక్కింపు
పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని శ్రీ జగదాంబ అమ్మవారి హుండీని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో 78 వేలు సమర్పించారని తెలిపారు.
జీలుగుమిల్లి శ్రీ జగదాంబ అమ్మవారు
పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని జీలుగుమిల్లి ఆరాధ్య దైవం శ్రీ జగదాంబ అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ లెక్కింపులో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. భక్తులు కానుకల రూపంలో 78 వేలు సమర్పించారని ఆలయ కార్యనిర్వహణాధికారి గంధం సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
Intro:పోలవరం నియోజకవర్గం లోని జీలుగుమిల్లి ఆరాధ్య దైవం శ్రీ జగదాంబ అమ్మవారి హుండీ ఆదాయాన్ని మంగళవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు లెక్కించారు ఆలయ కార్యనిర్వాహణాధికారి గంధం సత్యనారాయణ జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి కార్యనిర్వాహణాధికారి సంఘమిత్ర శర్మ ఆధ్వర్యంలో ఉండాలని తెరిచి ఆదాయాన్ని తగ్గించారు నోట్ల రూపంలో 66 వేల 9 75 నాణెముల రూపంలో 11 860 ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ సభ్యులు శ్రీ వెంకటేశ్వర రావ్ పాల్గొన్నారు
Body:పోలవరం ప్రసాద్
Conclusion:పోలవరం ప్రసాద్
Body:పోలవరం ప్రసాద్
Conclusion:పోలవరం ప్రసాద్