ETV Bharat / state

ఘనంగా హోంమంత్రి సుచరిత కుమార్తె వివాహం - హోంమంత్రి సుచరిత కుమార్తె వివాహం

హోంమంత్రి సుచరిత కుమార్తె రిషిక వివాహం ఘనంగా జరిగింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలో.. మంత్రులు బుగ్గన, మోపిదేవి, చెరుకువాడ పాల్గొన్నారు.

home-minister-daughter-marriage
author img

By

Published : Oct 9, 2019, 2:49 PM IST

ఘనంగా హోంమంత్రి సుచరిత కుమార్తె వివాహం

రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కుమార్తె రిషిక వివాహం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని బెల్ వెదర్ పాఠశాల ఆవరణలో వైభవంగా జరిగింది. బెల్ వెదర్ పాఠశాల అధినేత అద్దంకి విజయకుమార్ కుమారుడు దీపక్‌ను రిషిక వివాహం చేసుకుంది. క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో మత పెద్దల ఆశీర్వచనాలు, ప్రార్థనల మధ్య వేడుకను ఘనంగా నిర్వహించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటరమణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు, స్థానిక ఎమ్మెల్యేలతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్:93944 50286
AP_TPG_11_09_HOME_MINISTER_DAUGHTER_MARRIAGE_AV_AP10092
(. ) రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకపాటి సుచరిత కుమార్తె రిషిక వివాహం పశ్చిమగోదావరి జిల్లా తణుకు లోని బెల్ వెదర్ పాఠశాల ఆవరణలో వైభవంగా జరిగింది.

Body:బెల్ వెదర్ పాఠశాల అధినేత అద్దంకి విజయకుమార్ దంపతుల కుమారుడు దీపక్ తో పెళ్లి వివాహం జరిగింది. క్రైస్తవ సాంప్రదాయంలో మతపెద్దల ఆశీర్వచన ప్రార్ధనలతో వివాహ వేడుకలు నిర్వహించారు.

Conclusion:ఈ వివాహ వేడుకకు రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ మోపిదేవి వెంకటరమణ చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసులు తోపాటు వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.