ETV Bharat / state

ద్వారకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణ మోహన్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

High Court judge visits Dwarka Thirumala
ద్వారకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
author img

By

Published : Feb 7, 2021, 4:49 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఆదివారం దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, పండితులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు.

పాదుకా మండపంలో జస్టిస్ కృష్ణమోహన్​కు ఆలయ అర్చకులు, పండితులు స్వామివారి శేష వస్త్రం కప్పి వేద ఆశీర్వచనం చేశారు. ప్రసాదాన్ని అందించారు. ఈవో ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్... స్వామి వారి జ్ఞాపిక అందజేశారు.

ఇదీ చదవండి:

ఇదీ సంగతి: ఆ గ్రామాల్లో చూపుడు వేలుపై ఇంకు పడదు.. కారణమేంటంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.