పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం మలపర్రు గ్రామానికి చెందిన షేక్ నజియా, అన్వర్ భాషాలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదనపు కట్నం కోసం రెండేళ్ల నుంచి భాషా వేధింపులు ఎక్కువయ్యాయి. అందులోనూ రెండో పెళ్లి చేసుకునేందుకు ఉన్న భార్యపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ విషయంపై పెనుగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎవరూ స్పందించలేదు. ఈ ఫిర్యాదుతో భర్త చిత్రహింసలు ఎక్కువయ్యాయని భార్య వాపోయింది. తనను కొట్టి... ఐదేళ్ల కుమార్తెపై వేడినీళ్లు పోశాడని కన్నీరు పెట్టుకుంది. వేధింపులు మరింత ఎక్కువైనందున జిల్లా ఎస్పీని కలిసి గోడు చెప్పుకొంది. భర్త, అత్తామామలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరింది.
డబ్బులు ఇవ్వలేదని... పిల్లపై వేడి నీళ్లు పోశాడు
అదనపు కట్నం, రెండో పెళ్లి కోసం ఓ భర్త బరితెగించాడు. తల్లీబిడ్డను చిత్రహింసలు పెడుతున్నాడని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ములపర్రువాసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం మలపర్రు గ్రామానికి చెందిన షేక్ నజియా, అన్వర్ భాషాలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదనపు కట్నం కోసం రెండేళ్ల నుంచి భాషా వేధింపులు ఎక్కువయ్యాయి. అందులోనూ రెండో పెళ్లి చేసుకునేందుకు ఉన్న భార్యపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ విషయంపై పెనుగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎవరూ స్పందించలేదు. ఈ ఫిర్యాదుతో భర్త చిత్రహింసలు ఎక్కువయ్యాయని భార్య వాపోయింది. తనను కొట్టి... ఐదేళ్ల కుమార్తెపై వేడినీళ్లు పోశాడని కన్నీరు పెట్టుకుంది. వేధింపులు మరింత ఎక్కువైనందున జిల్లా ఎస్పీని కలిసి గోడు చెప్పుకొంది. భర్త, అత్తామామలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరింది.
Body:విజనగరం జిల్లా విక్రంపురం వద్ద లారీ ఢీకొని బాలిక మృతి 37వ ఫైలు కి అదనపు బైట్ రోదిస్తున్న కుటుంబీకులు
Conclusion:రోదిస్తున్న కుటుంబీకులు ఈరోజు 37 మొబైల్ కి అదనపు బైట్