ETV Bharat / state

రూ. 14 లక్షల విలువైన నిషేధిత గుట్కా, కైనీ ప్యాకెట్లు స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడులో రూ. 14లక్షల రూపాయల విలువచేసే గుట్కా, కైనీ బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

gutka packets seized in somavarappadu west godavari district
రూ. 14 లక్షలు విలువచేసే గుట్కా, కైనీ ప్యాకెట్లు స్వాధీనం
author img

By

Published : Jun 21, 2020, 8:38 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ మండలం సోమవరప్పాడులో రూ. 14 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా, కైనీ బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో భారీ ఎత్తున బస్తాలు నిల్వ ఉంచారన్న సమాచారంతో ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేప్టటారు.

ఈ తనిఖీల్లో భారీగా గుట్కా, కైనీ పాకెట్ల బస్తాలు వెలుగుచూశాయి. వీటి విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

అయ్యన్న కేసును సుమోటోగా తీసుకుంటాం: వాసిరెడ్డి పద్మ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.