పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పది లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీడీ కాలనీలోని ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా...భారీగా గుట్కా ప్యాకెట్ల బస్తాలు బయటపడ్డాయి. గుట్కా ప్యాకెట్లు రవాణ చేసే వాహనాన్ని పోలీసులు రెండు రోజుల క్రితమే పట్టుకున్నారు. వాహన డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఈ గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఇద్దర్ని అరెస్టు చేశారు.
రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - gutka_swadeenam
ఏలూరులో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. పది లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను బీడీ కాలనీలోని ఓ ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
gutka
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పది లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీడీ కాలనీలోని ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా...భారీగా గుట్కా ప్యాకెట్ల బస్తాలు బయటపడ్డాయి. గుట్కా ప్యాకెట్లు రవాణ చేసే వాహనాన్ని పోలీసులు రెండు రోజుల క్రితమే పట్టుకున్నారు. వాహన డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఈ గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఇద్దర్ని అరెస్టు చేశారు.
Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో శ్రీ నీలమణి దుర్గ ఆలయం సమీపంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది కోదురు పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ నీలేశ్వరరావు సహాయంతో విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు పాతపట్నం సమీప గ్రామాల ప్రజలు పాల్గొని కంటి వైద్య సేవలను పొందే అవసరమైనవారికి శంకర్ ఫౌండేషన్ తీసుకువెళ్లి ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ రామారావు తెలిపారు
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ప
Conclusion:ఠ
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ప
Conclusion:ఠ