ETV Bharat / state

గోదావరి వరద.. పంటలకు తీవ్ర నష్టం - నిడదవోలు

గోదావరి వరదకు పశ్చిమగోదావరి జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలాచోట్ల పొలాల్లోని పంటలు పనికిరాకుండా పోయాయి. అరటి, కంద, పచ్చిమిర్చి, కూరగాయ పంటలు వేసిన రైతులు నష్టపోయారు.

గోదావరి వరదతో పంటలకు తీవ్ర నష్టం
author img

By

Published : Aug 18, 2019, 12:19 PM IST

గోదావరి వరదతో పంటలకు తీవ్ర నష్టం

గోదావరి వరద ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా పెరవలి, నిడదవోలు, పెనుగొండ మండలాల పరిధిలోని లంక భూముల్లో పంటలకు నష్టం ఏర్పడింది. కంద, పచ్చిమిర్చి తోటలు, కూరగాయ పంటలు నీళ్లలో మునిగిపోయాయి. ముఖ్యంగా అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎక్కువ నీటిలో నానడం వల్ల అరటి పిలకలు మురిగిపోయాయి. అక్కడక్కడ నీరు తగ్గినా.. ఇంకా చాలాచోట్ల పంటలు నీళ్లలోనే ఉన్నాయి. ఒక్కొక్క ఎకరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టామనీ.. ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి..

భవానీ ద్వీపంలో నీరు.. పర్యాటకులు లేక ఆదాయానికి గండి

Intro:ap_knl_91_18_agni_pramadham_av_ap10128... ఓ వస్త్ర దుకాణం లో దీపారాధన చేసి తాళం వేసి వెళ్లిన ఆ దుకాణంలో మంటలు చెలరేగి దుస్తులను కాలిపోయాయి కర్నూలు . జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర లో ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన అనే వ్యక్తి వస్త్ర దుకాణంలో ఉదయాన్నే పూజలు చేసి తన కుటుంబ లో జరుగుతున్న సీమంతం కార్యక్రమానికి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి దుకాణం నుంచి పొగలు మంటలు రావడంతో యజమానికి సమాచారం అందించారు . ఆయన వచ్చి తలుపులు తెరిచే లోగానే మంటలు వ్యాపించి దుస్తులు కాలిపోయాయి . ఈ ప్రమాదంలో 10 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీటి పర్యంతం అవుతున్నారు. స్థానికులు మంటలను అదుపు చేసిన అప్పటికే దుస్తులు అధిక శాతం కలిగి ఉండడంతో ఉన్నవాటిని బయటకు పడవేశారు . ఈ ప్రమాదంలో లో తీవ్ర నష్టం వాటిల్లింది.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలుజిల్లా.

Conclusion:8008573822

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.