ETV Bharat / state

నకిలీ కరెన్సీ నోట్లు చలామణి.. ముఠా అరెస్టు - దొంగ కరెన్సీ నోట్లు

పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి లక్షన్నర నకిలీ నోట్లు, 3 బైకులు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ కరెన్సీ నోట్లు
నకిలీ కరెన్సీ నోట్లు
author img

By

Published : Oct 31, 2021, 4:40 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి లక్షన్నర విలువైన నకిలీ నోట్లు, 3 బైకులు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పేర్లు చంద్రశేఖర్, శ్రీను, రమేశ్‌రెడ్డి, మధుశేఖర్, సురేశ్‌, నాగరాజుగా పోలీసులు తెలిపారు. ఈ నిందితులు జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాల్లో దొంగనోట్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి: Suspicious death: వసతి గృహంలో బాలిక అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.