కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తమ వంతు సాయంగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన సుగ్గిశెట్టి సత్యనారాయణ అలియాస్ చంటి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. దెందులూరు ఎస్సై రాంకుమార్, తహసీల్దార్ శేషగిరి చేతుల మీదుగా వీటిని గ్రామస్థులకు అందజేశారు. ఆర్య వైశ్య సంఘం యువకులు గ్రంథాలయం కూడలి వద్ద మాస్కులను పంచిపెట్టారు.
ఇదీ చదవండి: మందు దొరకక స్పిరిట్ తాగి యువకుడి మృతి