ETV Bharat / state

సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన రైతు - duvva

పశ్చిమగోదావరి జిల్లాలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.

సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన రైతన్నలు
author img

By

Published : Apr 29, 2019, 12:57 PM IST

Updated : Apr 29, 2019, 1:26 PM IST

సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన రైతన్నలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో రైతులు ధర్నా చేపట్టారు. జాతీయరహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందని, సంచులకు అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని వాపోయారు. ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోనెసంచి బరువు ఆరువందల గ్రాములుంటే కిలో వరకు తూకంలో తగ్గిస్తున్నారని ఆరోపించారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని, ధాన్యం కొనుగోలు వెంటనే జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

'మోదీకి కుల రాజకీయ రంగు పులమొద్దు'

Intro:ap_rjy_61_27_cat fish_caught_by police_avb_c10

Body:తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు( మండలం) జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న క్యాట్ ఫిష్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేసారు.. దేశ మత్స్య మనుగడను ప్రశ్నర్ధకం చేసే ఈ ఆఫ్రికన్ ఫిష్ అత్యంత ప్రమాదకరమైనది అని మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు..వాహనం లో ఉన్న రెండు లక్షల ముప్ఫై వేళా చేప పిల్లలను గోతులో వేసి ఖననం చేసారు....చనిపోవు అనే భయం తో పెట్రోల్ పోసి తగులబెట్టారు...కార్యక్రమంలో రెవిన్యూ మత్సశాఖ పంచాయితీ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.... శ్రీనివాసరావు ప్రత్తిపాడు 617

Conclusion:
Last Updated : Apr 29, 2019, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.