పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆర్టీసీ గ్యారేజీలో విద్యుదాఘాతంలో మంటలు చెలరేగాయి. బస్సులోంచి వచ్చిన మంటలను సిబ్బంది గుర్తించి ఫైర్ ఇంజిన్ను పిలిపించారు. కొంచెం ఆలస్యం అయినా మంటలు వ్యాపించి పక్కన ఉన్న బస్సులకు నిప్పంటుకునేదని సిబ్బంది తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు అదుపులోకి తెచ్చారన్నారు.
ఇదీ చూడండి: