ETV Bharat / state

పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం

author img

By

Published : Dec 14, 2019, 11:20 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఎత్తిపోతల పథకం వద్ద ఉన్న విద్యుత్ సరఫరా కేంద్రంలో ట్రాన్స్​ఫార్మర్ నుంచి మంటలు వచ్చి.. కాసేపట్లో ఎక్కువయ్యాయి. ఈ ఘటనతో పరిసర గ్రామాల ప్రజలు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపు చేయడం వల్ల ప్రమాదం తప్పింది. సుమారు రూ.కోటి ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం
పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం
పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం

పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం

ఇదీ చదవండి:

దిల్లీలో మరో అగ్నిప్రమాదం- ముగ్గురు మహిళలు మృతి

Intro:AP_TPG_25_14_PATTISEEMA_FIRE_ACCIDENT_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఎత్తిపోతల పథకం వద్ద ఉన్న విద్యుత్ సరఫరా కేంద్రం లో పవర్ ట్రాన్స్ఫార్మర్ కు మంటలు చెలరేగాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు పరుగులు తీశారు. సబ్ స్టేషన్ లో మరో మూడు ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపు చేయడం తో పెను ప్రమాదం తప్పింది. సుమారు రూ.కోటి రూపాయలు ఆస్తి నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.Body:పట్టిసీమ ఫైర్ ఆక్సిడెంట్Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.