ETV Bharat / state

అమరావతి కోసం... మహిళా రైతుల రిలే నిరాహార దీక్ష

author img

By

Published : Jan 3, 2020, 8:41 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాజధాని రైతులకు అన్యాయం చేయవద్దంటూ నినాదాలు చేశారు.

Female farmers hunger strike for amaravathi at west godavari district
అమరావతి కోసం దెందులూరులో మహిళా రైతుల నిరాహార దీక్ష

అమరావతి కోసం దెందులూరులో మహిళా రైతుల నిరాహార దీక్ష

రాజధాని రైతులకు అన్యాయం చేయవద్దంటూ పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా రైతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను... నడిరోడ్డుపై నిలబెట్టి కష్టాల పాలు చేయటం సరికాదన్నారు. 'మూడు రాజధానులు - వద్దు ఒకే రాజధాని ముద్దు' అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: అమరావతి కోసం... దెందులూరు రైతుల నిరాహార దీక్ష

Intro:ap_tpg_81_3_mahilaladeeksalu_avb_ap10162

Body:రాజధాని రైతులకు అన్యాయం చేయవద్దంటూ మహిళలు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. . రాజధాని రైతులకు మద్దతుగా దెందులూరు లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి . శుక్రవారం దీక్షలో మహిళా రైతులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను నడిరోడ్డుపై నిలబెట్టి కష్టాల పాలు చేయటం సబబు కాదన్నారు. మూడు రాజధానులు అవసరం లేదని ఒక రాజధానిని అభివృద్ధి చేస్తే సరిపోతుంది అన్నారు . .ఇప్పటికే రైతులు భూములు ఇచ్చినందున అమరావతిలోని రాజధానిని కొనసాగించాలన్నారు . అక్కడి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.