పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాటిఆకులగూడెంలో విషాదం జరిగింది. తండ్రీకొడుకు చెరువులో మునిగి మృతిచెందారు. తాటిఆకులగూడెం గ్రామానికి చెందిన కేసుబోయిన కృష్ణ చిన్న కుమారుడు దుర్గాప్రసాద్... పొలం పక్కనే ఉన్న చెరువులో మునిగిపోయాడు. ఇది గమనించిన తండ్రి కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు చనిపోయారు. సాయంత్రమయినా ఇంటికి రాకపోవడంతో... కుటుంబ సభ్యులు వెతికారు. చెరువులో తండ్రి మృతదేహం కనిపించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. తండ్రీకొడుకుల మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చెరువులో మునిగి కొడుకు... కాపాడబోయి తండ్రి...! - పశ్చిమ గోదావరిలో తండ్రీకొడుకు మృతి
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాటిఆకులగూడెంలో... తండ్రీకొడుకులు మృతిచెందారు. చెరువులో పడిన కొడుకును కాపాడబోయి తండ్రీ మునిగిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరూ మృతిచెందారు.
![చెరువులో మునిగి కొడుకు... కాపాడబోయి తండ్రి...!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5147017-251-5147017-1574430616782.jpg?imwidth=3840)
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాటిఆకులగూడెంలో విషాదం జరిగింది. తండ్రీకొడుకు చెరువులో మునిగి మృతిచెందారు. తాటిఆకులగూడెం గ్రామానికి చెందిన కేసుబోయిన కృష్ణ చిన్న కుమారుడు దుర్గాప్రసాద్... పొలం పక్కనే ఉన్న చెరువులో మునిగిపోయాడు. ఇది గమనించిన తండ్రి కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు చనిపోయారు. సాయంత్రమయినా ఇంటికి రాకపోవడంతో... కుటుంబ సభ్యులు వెతికారు. చెరువులో తండ్రి మృతదేహం కనిపించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. తండ్రీకొడుకుల మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాటిఆకులగూడెo లో విషాదం చోటుచేసుకుంది. తండ్రి కొడుకు చేరువుబ్లో పడి మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తాటిఆకులగూడెం గ్రామానికి చెందిన కేసుబోయిన కృష్ణ చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ వ్యవసాయం చేసుకుంటూ గొర్రెలు మేపుతుంటారు. పొలం పక్కనే ఉన్న చెరువు లో కుమారుడు పడి మునిగి పోతుండగా గమనించిన తండ్రి కాపాడేందుకు ప్రయత్నించాడు.ఏ నేపధ్యంలో ఇద్దరు మునిగి పోయి చనిపోయారు. సాయంత్రం అయిన ఇంటికి రాక పోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. చెరువు లో తండ్రి మృత దేహం కనిపించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. తండ్రి కొడుకులు మృతదేహాలను వెతికి తీశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జరిగిన ప్రమాదంపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారుBody:ఫాథర్ సన్ డెత్Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456