ETV Bharat / state

''రైతుల సమస్యలు తీరేలా చట్టాలు చేయండి'' - పశ్చిమ గోదావరి జిల్లా

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు.

రైతుల సబ్ కలెక్టర్ ధర్నా...
author img

By

Published : Aug 3, 2019, 6:28 PM IST

రైతుల సబ్ కలెక్టర్ ధర్నా...

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో చర్చించి చట్టాలు చేయాలని అఖిల పక్ష రైతు సంఘాల సమన్యయ కమిటీ డిమాండ్ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ శ్రమించి పంటలు పండిస్తున్న రైతాంగం గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడులు రాక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం పథకాలు ప్రకటిస్తున్నా... సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని ఆరోపించారు. సమస్యలు తీరేలా పార్లమెంటులో చట్టాలు చేయాలన్నారు.

ఇదీ చదవండి:కృష్ణమ్మ ఒడికి.. సంగమేశ్వరుడు

Intro:రిపోర్టర్ :జీ సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్Ap_tpg_43_03_bvm_bhari_mosam_story_Ap10087
మొబైల్9849959923
ఈనాడు ఈటీవీ పరిశీలన కథనం సార్ ఇది.
యాంకర్ :ఎటువంటి హామీ లేకుండా ప్రతి మహిళకు రూ. 50000 ఇస్తామంటూ కొందరు వ్యక్తులు భారీ మోసానికి మోసానికి తెరలేపారు.
ఈ మోసాన్ని సంబంధించి మోసపోయిన బాధిత మహిళలు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలోకి నెల రోజుల క్రితం విజయ దుర్గ హోమ్ ఫైనాన్స్ కు చెందిన వ్యక్తులమని అందరికీ రుణాలిస్తామంటూ నమ్మించారు.రూ. 50 వేల రుణం కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు న కళ్ళ తో పాటు సభ్యత్వం కింద రూ. 1500 చెల్లించాలని ఇలా చెల్లించిన వారికి ఒక కరెంట్ కుక్కర్ ను అందించారు. తిరిగి రుణం మంజూరు కావాలంటే ఇన్సూరెన్స్ కోసం అని మరో రూ.1500 చెల్లించాలంటూ ఒక్కొక్కరి వద్ద నుంచి మొత్తం రూ. మూడు వేలు వసూలు చేశారు .ఇలా విస్సాకోడేరు ఒక గ్రామంలోని సుమారు 200 మంది మహిళలు నుంచి 3 వేల చొప్పున వసూలు చేసి రుణాలు ఇవ్వకుండా పత్తా లేకుండా పోయారు .వారిచ్చిన ఫోన్ నెంబర్లు కూడా పని చేయకపోవడంతో బాధిత మహిళలు లబోదిబోమంటున్నారు. ఈ సంఘటనపై స్థానికులు ఈనాడు ఈ టీవీ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఈనాడు ,ఈ టీవీ ప్రతినిధి కి బాధితులకు చెప్పిన విజయ దుర్గ హోమ్ ఫైనాన్స్ భీమవరం పేరున్న ఉన్న అడ్రస్ను ను తనిఖీ చేయగా అక్కడ ఎటువంటి కార్యాలయం గాని బోర్డు లేకపోవడం గుర్తించారు. అలాగే వారిచ్చిన ఫోన్ నెంబర్ కూడా పని చేయకపోవడంతో ఈ నెంబర్ అందుబాటులో లేదు అంటూ సమాధానం వస్తుంది. ఇటువంటి మోసం ఒక్క విస్సాకోడేరు గ్రామంలోనే కాకుండా భీమవరం, విస్సాకోడేరు, పాలకోడేరు, వీరవాసరం తదితర ప్రాంతాల్లో కూడా ఇదే ముఠా ఇదే తరహా మోసానికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. వేల సంఖ్యలో మహిళలు నుంచి రూ. లక్షల రూపాయలు ఈ ముఠా దండుకున్నట్లు గ్రామాల్లో పరిస్థితి తెలియజేస్తుంది .గ్రామాల్లోని పేదరికాన్ని వాళ్ళకున్న డబ్బు అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా మోసం మోసం చేసిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రుణం మంజూరు విషయాన్ని గాని తమకు డబ్బులు చెల్లించిన విషయం గానీ ఎవరికైనా, పోలీసులకు అధికారులకు సమాచారం ఇస్తే తమపై కాల్ మనీ కేసులు పెడతారా అని దీంతో మహిళలకు రుణాలు ఇచ్చే అవకాశం ఉండదని వారు స్థానికులను తెలివిగా నమ్మించి మోసం చేశారు .ఇదే నిజమని నమ్మిన మహిళలు తాము నగదు చెల్లించిన విషయాన్ని కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా కొందరు మహిళలు గోప్యంగా ఉంచారు.రూ. 50 వేల రుణం కోసం మూడు రూపాయలు వడ్డీకి అప్పులు తెచ్చి మరి మూడు వేల చెల్లించామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .చివరికి మోసపోయామని గ్రహించిన మహిళలు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
బైట్స్ 1దండే వెంకటలక్ష్మి, బాధితురాలు
2 కేత వెంకట సూర్య , విస్సాకోడేరు విలేజ్ సోల్జర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు.
3 సుజాత ,బాధితురాలు
4 చంద్ర కాంతమ్మ, బాధితురాలు

Body:రిపోర్టర్ :జీ సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్Ap_tpg_42_03_bvm_bhari_mosam_story_Ap10087

Conclusion:రిపోర్టర్ :జీ సూర్య దుర్గారావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.