ఇదీ చదవండి:
'రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం' - ఆళ్లనాని తాజావార్తలు
వైకాపా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని చెప్పారు. సీఎం జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మార్కెట్ యార్డు కమిటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. ప్రతి హామీని నెరవేరుస్తున్నట్టు చెప్పారు.
రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం
ఇదీ చదవండి: