పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కొయిదాలో.. వృద్ధులకు ఫించన్ల సొమ్ములో నకిలీ నోట్లు ఉంచి పంపిణీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో గ్రామ కార్యదర్శి పాతయ్య సహా మరో ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 26.5లక్షల విలువచేసే 2 వేలు, ఐదు వందల నకిలీనోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను మార్పిడి చేసేందుకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు.. గ్రామకార్యదర్శి తో అవగాహన కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వృద్ధులకు ఇచ్చే పింఛన్‌లో ఆ నకిలీ నోట్లను ఉంచి పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.
పింఛన్‌లో నకిలీ నోట్ల పంపిణీ ముఠా అరెస్ట్
ప.గో జిల్లా కొయిదాలో వృద్ధుల పించన్ డబ్బుల్లో నకిలీ నోట్లను ఉంచి పంపిణీ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కొయిదాలో.. వృద్ధులకు ఫించన్ల సొమ్ములో నకిలీ నోట్లు ఉంచి పంపిణీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో గ్రామ కార్యదర్శి పాతయ్య సహా మరో ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 26.5లక్షల విలువచేసే 2 వేలు, ఐదు వందల నకిలీనోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను మార్పిడి చేసేందుకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు.. గ్రామకార్యదర్శి తో అవగాహన కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వృద్ధులకు ఇచ్చే పింఛన్‌లో ఆ నకిలీ నోట్లను ఉంచి పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.
Body:పౌర హక్కులకు భంగం కలిగించే ఊపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల కి భిన్నంగా సహజ న్యాయ సూత్రాలు ఏవి వర్తించకుండా విచారణ పేరిట సంవత్సరాల తరబడి జైలులో నిర్బంధించే అవకాశం కల్పిస్తూ రేప్ అందించిన ఊపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఊపా చట్టం రద్దు పోరాట కమిటీ డిమాండ్ చేసింది ఈ చట్టం వల్ల అమాయక గిరిజనులు కవులు కళాకారులు లాయర్లు ప్రొఫెసర్లు అన్యాయంగా జైలులో మగ్గుతున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సమాజంలో అవినీతిని అన్యాయాలను ఎదిరించే వాళ్లను ఊపా చట్టాన్ని అడ్డంపెట్టుకుని అరెస్టు చేయడం అన్యాయమని వాపోయారు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు
---------
బైట్: రఘురాం పౌరహక్కుల సంఘం ప్రతినిధి విశాఖ
--------- ( ఓవర్).
Conclusion: