ETV Bharat / state

పేదలకు పోషకాహార వస్తువులు పంపిణీ - corona

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పలువురు సహాయం చేస్తున్నారు. ఈ ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి తమ వంతు తోడ్పాటు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of nutritious items to the poor
పేదలకు పోషకాహార వస్తువుల పంపిణీ
author img

By

Published : Apr 5, 2020, 8:25 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రాముడుకుంట చెరువు ప్రాంతంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు వైకాపా పార్టీ నాయకులు పోషకాహార వస్తువులు అందజేశారు. లాక్​డౌన్ నేపథ్యంలో పార్టీలకతీతంగా పలువురు దాతలు తమకు సహాయం చేస్తున్నారని పేద ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి.

స్వీయ నిర్బంధం.. పొలంలో గుడారం వేసుకుని జీవనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.