పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 400 కుటుంబాలకు బైబిల్ మిషన్ స్వస్థతశాల ప్రతినిధులు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. బియ్యం, నూనె, పంచదార, కందిపప్పు, గ్లూకోజ్ ప్యాకెట్లు, చింతపండు, కూరగాయలను అందజేశారు. మత ప్రబోధకుడు దైవ రావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా సహాయనిధి కింద ప్రభుత్వానికి 3 లక్షల చెక్కును అందజేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: