ETV Bharat / state

నాడు-నేడు కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

author img

By

Published : Nov 14, 2019, 2:59 PM IST

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న సూత్రాన్ని విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి గిరిజన బాలికల విద్యార్థులతో 'మనబడి నాడు-నేడు' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

deputy cm puspa shrivani participated manabadi nadu nedu program
మనబడి నాడు-నేడు' కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి

ప్రతి ఒక్కరూ 'ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి' అన్న సూత్రాన్ని విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తాను చదువుకున్న కళాశాలలో విద్యార్థులతో కలిసి ఆమె కొద్ది సేపు గడిపారు. అనంతరం బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి గిరిజన బాలికల విద్యార్థులతో 'మనబడి నాడు-నేడు' కార్యక్రమంలో పాల్గొన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పంచుకున్నారు.

ఇదీ చూడండి:

సీఎం చేతుల మీదుగా మన బడి 'నాడు-నేడు' ప్రారంభం

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.