ETV Bharat / state

జంగారెడ్డిగూడెంలో మానవహక్కులు, సామాజిక న్యాయం రాష్ట్ర కమిటీ పర్యటన - latest news in jangareddygudem

Delegation Of The Human Rights Committee: ఇటీవల జంగారెడ్డి గూడెంలో మానవహక్కులు, సామాజిక న్యాయం రాష్ట్ర కమిటీ ప్రతినిధుల బృందం పర్యటించింది. నాటుసారా కారణంగా మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించి.. పూర్తి వివరాలు సేకరించింది.

Delegation Of The Human Rights Committee
జంగారెడ్డిగూడెంలో పర్యటించిన మానవహక్కులు, సామాజిక న్యాయం రాష్ట్ర కమిటీ బృందం
author img

By

Published : Mar 20, 2022, 9:30 AM IST

Delegation Of The Human Rights Committee: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవల నాటుసారా కారణంగా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను మానవహక్కులు, సామాజిక న్యాయం రాష్ట్ర కమిటీ ప్రతినిధుల బృందం శనివారం పర్యటించింది. బాధిత కుటుంబాలను పరామర్శించి, క్షేత్ర స్థాయిలో జరిగిన అంశాలను క్షుణ్ణంగా విచారించారు.

బాధిత కుటుంబాలను పరామర్శించామని, తమ దృష్టికి వచ్చిన అంశాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తామని సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి. ఆర్ మోహన్ శర్మ తెలిపారు. నాటు సారా తయారీ, విక్రయాలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

VAO Suicide Case : వీవోఏ ఆత్మహత్య కేసు... సీఐ, ఎస్సైలకు ఛార్జ్‌మెమోలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.