ETV Bharat / state

ఇసుక ధరను నియంత్రించాలని... సీపీఎం ఆందోనళ - Sand Price Hike in AP

ఇసుక ధరలను నియంత్రించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఇసుక కొరత సమస్య పరిష్కరించాలని ధర్నా
author img

By

Published : Jul 18, 2019, 5:44 PM IST

ఇసుక కొరత సమస్య పరిష్కరించాలని ధర్నా

ఇసుక సమస్య పరిష్కరించి, ధరలను అరికట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం నగర కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ... జిల్లాలో ఇసుక ర్యాంపులను తగ్గించడం వల్ల... నిర్మాణ రంగం మందగించిందని తెలిపారు. పనులు నిలిచిపోవడంతో... వేలమంది భవన కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... పులివెందుల పంచాయితీలు అమరావతిలో కుదరవు: చంద్రబాబు

Intro:Ap_Nlr_05_06_Sp_Press_Meet_Kiran_Avb_AP10064

నెల్లూరు జిల్లాలో గ్యాంబ్లింగ్, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఐశ్వర్య హెచ్చరించారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం జిల్లాలో జూదాన్ని పూర్తిస్థాయిలో నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత మూడు రోజులుగా జిల్లాలో నిర్వహించిన దాడుల్లో 15 మందిని అరెస్టు చేసి, లక్షల 84వేల రూపాయలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
బైట్: ఐశ్వర్య రస్తోగి, జిల్లా ఎస్పీ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.