పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 24 గంటల్లో 144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1527కు చేరుకుంది. ఇందులో 467 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. 1051 మంది చికిత్స పొందుతున్నారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెంలో కరోనా పాజిటివ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటంతో కంటెయిన్మెంట్ జోన్ల సంఖ్య 317కు చేరుకుంది.
పశ్చిమగోదావరి జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు - corona news in West Godavari
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఒక్క రోజులో 144 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1527కు చేరుకుంది.

Breaking News