పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కరోనా అనుమానిత కేసు నమోదయ్యింది. దిల్లీ నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లొచ్చిన ఓ వ్యక్తిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పట్టణంలో అనుమానిత ప్రాంతాన్ని పురపాలక అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. పట్టణంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ ప్రకటించారు. ఉదయం నుంచి పారిశుద్ధ్య కార్మికులు బ్లీచింగ్, రసాయన ద్రావణాలు పిచికారీ చేశారు. జంగారెడ్డిగూడెం పురపాలక కమిషనర్ శ్రావణ్ కుమార్‌తో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.
ఇదీ చూడండి: