ETV Bharat / state

జేఈఈ మెయిన్స్‌ క్వాలిఫై  విద్యార్థులకు "స్ఫూర్తి" అభినందన సభ

author img

By

Published : Jan 20, 2020, 9:46 AM IST

జేఈఈ మెయిన్స్​కు క్వాలిఫై అయినా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్‌లో స్ఫూర్తి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

congratulatory session for students
విద్యార్థులకు "స్ఫూర్తి" అభినందన సభ

విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదివితే సులభంగా ర్యాంకులు సాధించి... ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు. ప్రభుత్వ పాఠశాలలో చదివి జేఈఈ మెయిన్స్​కు క్వాలిఫై అయిన విద్యార్థులు మరెందరికో స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ కార్యక్రమంలో జేఈఈ మెయిన్స్​కు క్వాలిఫై అయినా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కలెక్టరు తమకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుకుని జేఈఈ మెయిన్స్​కు క్వాలిఫై అవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఇవీ చూడండి...

ఆలోచన అదిరింది.. సాంకేతికతతో కుదిరింది!

Intro:AP_TPG_07_20_IIT_SELECT_STUDENTS_AVBB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  )  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ కార్యక్రమం లో గోదావరి సమావేశ మందిరంలో జేఈఈ మెయిన్స్కు క్వాలిఫై అయినా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తి అభినందన సభ ఏర్పాటు చేశారు.

Body:ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి ఇష్టంగా చదివితే సులభంగా ర్యాంకులు సాధించి విద్యలలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి జేఈఈ మెయిన్స్కు క్వాలిఫై అయిన విద్యార్థులు ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు.

Conclusion:సి డి ఎఫ్ కోఆర్డినేటర్ డేవిడ్ మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 117 మంది విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వడం ద్వారా అందులో 49 మంది జేఈఈ మెయిన్స్ కు క్వాలిఫై అయ్యారని తెలిపారు. జేఈఈ మెయిన్స్కు క్వాలిఫై అయిన విద్యార్థులకు మూడు నెలల పాటు ఐఐటీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ప్రత్యేక కోచింగ్ సెంటర్ నిర్వహించి విద్యార్థులకు అవకాశం కల్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కలెక్టరు తమకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుకుని జేఈఈ మెయిన్స్కు క్వాలిఫై అవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మరో మూడు నెలల్లో జరిగే మెయిల్స్ కు ఉత్తీర్ణత సాధించి ఐఐటీలో సీటు సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.
బైట్ 1. థెరిసా, విద్యార్థిని
2. సిహెచ్ బాలు
3. డేవిడ్ కోఆర్డినేటర్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.