పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగా ప్రచారం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఉండి నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి, తెదేపా ఎంపీ అభ్యర్థి శివరామరాజు విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో మరోసారి తెదేపా అధికారంలోకి వచ్చేలా దీవించాలని వారు ప్రజల్ని కోరారు. ఏలూరులో భాజపా అభ్యర్థి నాగం శివ జోరుగా ప్రచారం నిర్వహించారు. భాజపా అధికారంలోకి వస్తే ఏలూరులో వ్యవసాయ పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవి చదవండి
ఎన్నికల వేళ అలజడులను ఉపేక్షించం